nachiketa
Wednesday, June 25, 2025
Departmental Inquiry-Defense Assistant (Yours) : The Essential Need for a Charged Officer to Develo...
Friday, October 15, 2021
అపరాజితా (దేవీ) సూక్తమ్/మహాచండీసూక్తం
వేదంలో దేవీసూక్తం ఎంత మహిమాన్వితమో దేవీ మహాత్మ్యంలో ఈ సూక్తం అలాంటిది గనుక దీనికి దేవీసూక్తం అని పేరు. మొత్తం దేవీమహాత్మ్యానికి సారం ఈ సూక్తం. మంత్రయంత్రకీలక రహస్యాలన్నీ ఈ సూక్తాలలో నిక్షిప్తం చేశారు అని చెప్తారు పెద్దలు. కనుక వింటూ ఉన్నా, చదువుతూ ఉన్నా, భావన చేస్తూ ఉన్నా అద్భుతమైన ఫలములు లభిస్తాయి. ఈసూత్రం చదివితే అపజయం అన్నది కలుగదు. ఎందులోనైనా విజయమే సాధించేలా చేస్తుంది తల్లి. జ్ఞానదాయక సూక్తం.
నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః!
నమః ప్రకృత్యై భద్రాయై నియతాః ప్రణతాః స్మ తామ్!!
రౌద్రాయై నమో నిత్యాయై గౌర్యై ధాత్ర్యై నమో నమః!
జ్యోత్స్నాయై చేందురూపిణ్యై సుఖాయై సతతం నమః!!
కల్యాణ్యై ప్రణతాం వృద్ధ్యై సిద్ధ్యై కుర్మో నమో నమః!
నైరృత్యై భూభృతాం లక్ష్మ్యై శర్వాణ్యై తే నమో నమః!!
దుర్గాయై దుర్గపారాయై సారాయై సర్వకారిణ్యై!
ఖ్యాత్యై తథైవ కృష్ణాయై ధూమ్రాయై సతతం నమః!!
అతిసౌమ్యాతిరౌద్రాయై నతాస్తస్యై నమో నమః!
నమో జగత్ప్రతిష్ఠాయై దేవ్యై కృత్యై నమో నమః!!
యా దేవీ సర్వభూతేషు విష్ణుమాయేతి శబ్దితా!
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః!!
యా దేవీ సర్వభూతేషు చేతనేత్యభిధీయతే!
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః!!
యా దేవీ సర్వభూతేషు బుద్ధిరూపేణ సంస్థితా!
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః!!
యా దేవీ సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థితా!
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః!!
యా దేవీ సర్వభూతేషు క్షుధారూపేణ సంస్థితా!
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః!!
యా దేవీ సర్వభూతేషు ఛాయారూపేణ సంస్థితా!
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః!!
యా దేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థితా!
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః!!
యా దేవీ సర్వభూతేషు తృష్ణారూపేణ సంస్థితా!
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః!!
యా దేవీ సర్వభూతేషు క్షాంతిరూపేణ సంస్థితా!
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః!!
యా దేవీ సర్వభూతేషు జాతిరూపేణ సంస్థితా!
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః!!
యా దేవీ సర్వభూతేషు లజ్జారూపేణ సంస్థితా!
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః!!
యా దేవీ సర్వభూతేషు శాంతిరూపేణ సంస్థితా!
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః!!
యా దేవీ సర్వభూతేషు శ్రద్ధారూపేణ సంస్థితా!
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః!!
యా దేవీ సర్వభూతేషు కాంతిరూపేణ సంస్థితా!
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః!!
యా దేవీ సర్వభూతేషు లక్ష్మీరూపేణ సంస్థితా!
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః!!
యా దేవీ సర్వభూతేషు వృత్తిరూపేణ సంస్థితా!
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః!!
యా దేవీ సర్వభూతేషు స్మృతిరూపేణ సంస్థితా!
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః!!
యా దేవీ సర్వభూతేషు దయారూపేణ సంస్థితా!
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః!!
యా దేవీ సర్వభూతేషు తుష్టిరూపేణ సంస్థితా!
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః!!
యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా!
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః!!
యా దేవీ సర్వభూతేషు భ్రాంతిరూపేణ సంస్థితా!
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః!!
ఇంద్రియాణామధిష్ఠాత్రీ భూతానాం చాఖిలేషు యా!
భూతేషు సతతం తస్యై వ్యాప్త్యై దైవ్యై నమో నమః!!
చిత్తిరూపేణ యా కృత్స్నమేతద్వ్యాప్య స్థితాం జగత్!
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః!!
స్తుతా సురైః పూర్వమభీష్టసంశ్రయాత్తథా సురేంద్రేణ దినేషు సేవితా!
కరోతు సా నః శుభహేతురీశ్వరీ శుభాని భద్రాణ్యభిహంతు చాపదః!!
యా సాంప్రతం చోద్ధతదైత్యతాపితైరస్మాభిరీశా చ సురైర్నమస్యతే!
యా చ స్మృతా తత్క్షణమేవ హంతి నః సర్వాపదో భక్తివినమ్రమూర్తిభిః!